హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు.