మరికల్, వెలుగు: మండలంలోని ఎలిగేండ్ల గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ వివాహం ఈ నెల 26న కానుంది. బీజేపీపై ఉన్న వీనాభిమాని అయిన రాఘవేందర్ శుభలేఖపై ప్రధాని మోదీ, పాలమూరు బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ ఫొటోలను ప్రింట్ చేయించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే తనకు కానుకలు ఇచ్చినట్లేనని కార్డులో పేర్కొన్నాడు. పెండ్లి కార్డుతో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న రాఘవేందర్‌ను పార్టీ నేతలు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతోంది.
అభిమానం చాటుకున్న పెళ్లి కొడుకు
- మహబూబ్ నగర్
- April 22, 2024
లేటెస్ట్
- శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా: రేవతి భర్త భాస్కర్
- 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు టార్గెట్.. ఫస్ట్ వాళ్లకే ఇస్తాం : పొంగులేటి
- ఈ టైమ్ లో ఇది అవసరమా భయ్యా.. పుష్ప 2 నుంచి దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్..
- V6 DIGITAL 24.12.2024 EVENING EDITION
- సంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు : ఏ18గా కేసు నమోదు
- నాల్కోలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి డీటైల్స్ ఇవిగో
- human trafficking: అప్పు తీర్చటానికి..7 ఏళ్ల కూతురును 4 లక్షలకు అమ్మేసిన నాన్న
- Women's T20 World Cup 2025: అండర్ 19 టీ20 ప్రపంచకప్.. భారత జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిశా.. సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటా : దిల్ రాజు
- IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు
Most Read News
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి
- నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్
- ‘ఓరియంట్’ కార్మికుల భవిష్యత్ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్
- AP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..