ప్రజా సమస్యలపై చర్చకు మోడీ సర్కార్ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లఖీంపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరగాల్సిందేనన్నారు. లడఖ్ కు రాష్ట్ర హోదా అంశంపై చర్చించాలని లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కానీ కేంద్రం చర్చకు అవకాశం ఇవ్వలేదన్నారు రాహుల్. పార్లమెంట్ సమావేశాలను సాఫీగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు.
Parliament Winter Session | Congress MP Rahul Gandhi has given Adjournment Motion Notice in Lok Sabha to discuss "Statehood and inclusion of Ladakh in Schedule VI of Consitution of India."
— ANI (@ANI) December 20, 2021
(file photo) pic.twitter.com/vF2AI3FaKZ
మరిన్ని వార్తల కోసం
12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే
లోక్ సభలో ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు
బూస్టర్ డోసుకు అనుమతివ్వండి