మన దేశంలో మంచి రోజులు అంతంత మాత్రమే

మన దేశంలో మంచి రోజులు అంతంత మాత్రమే

మన దేశంలో మంచి రోజులు అంతంత మాత్రంగా ఉన్నాయని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. 2021 ఫైనాన్షియల్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ లో 67% ఎంఎస్‌‌‌‌ఎంఈలు టెంపరరీగా క్లోజ్‌‌‌‌ అయ్యాయి. వాటి లాభాలు భారీగా తగ్గాయి. 50 శాతానికి పైగా ఎంఎస్‌‌‌‌ఎంఈలు సర్వేలో పాల్గొనగా, రెవెన్యూలు 25 శాతానికిపైగా తగ్గాయని నిర్వహకులు చెప్పినట్లు వెల్లడించారు. ఈజ్​ ఆఫ్ డూయింగ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లో అసౌకర్యాలు. నిరుద్యోగుల బాధ. మోడీ ప్రభుత్వం చెప్పే అబద్ధాలు. వీటన్నింటితో మంచి రోజులు ఎవరికి వచ్చాయి.