రాహుల్ గాంధీ ట్వీట్
న్యూఢిల్లీ: వరుస ట్వీట్లతో పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీ బుధవారం నిరుద్యోగంపై మరో ట్వీట్ వదిలారు. కరోనా ఎఫెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి 4 నెలల్లో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. ఫేస్బుక్ లో ఫేక్ న్యూస్, విద్వేషాన్ని స్ప్రెడ్ చేసినంత మాత్రాన నిరుద్యోగంపై నిజాల్ని దాచలేరంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఓ హిందీ పేపర్ స్టోరీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “4 నెలల్లో 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. ఫేక్ న్యూస్, విద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తూ అన్ ఎంప్లాయ్ మెంట్ పై నిజాల్ని దాచలేరు” అంటూ ట్వీట్ చేశారు.
For More News..