రాయ్ బరేలి విశాక ఇండస్ట్రీస్లో రాహుల్ గాంధీ.. LIVE

రాయ్ బరేలి విశాక ఇండస్ట్రీస్లో రాహుల్ గాంధీ.. LIVE

ఉత్తర ప్రదేశ్: రాయ్ బరేలీలోని కుండగంజ్లో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను రాహుల్ గాంధీ సందర్శించారు. 2MW ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించారు. విశాఖ ఇండస్ట్రీ్స్ పర్యావరణ అనుకూల ఆవిష్కరణలను రాహుల్ ప్రశంసించారు.

గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశాభివృద్ధికి ఆటమ్ ప్రాజెక్టులు కీలకం అని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. రాహుల్ గాంధీ వెంట చెన్నూరు ఎమ్మెలే వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ ఉన్నారు.