తెలంగాణ చరిత్రలో రికార్డుస్థాయి వర్షం..61.65 సెంటీమీటర్లు

తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.  జులై 26వ తేదీ బుధవారం ఉదయం నుంచి జులై 27వ తేదీ గురువారం తెల్లవారు జాము 5 గంటల వరకు రికార్డు స్థాయిలో వానలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 434 మి. మీ భారీ వర్షపాతం నమోదైంది.  రాష్ట్రవ్యాప్తంగా 10 కి పైగా ప్రాంతాల్లో 300 మి. మీ నుంచి 500 మి. మీ వర్షపాతం రికార్డయింది. మొత్తంగా 50 పైగా ప్రాంతాల్లో 200 మి. మీ వర్షపాతం నమోదైంది. 

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా   చిట్యాల్ లో  (తహశీల్ కార్యాలయం) 434.0 మీ. మీ వర్షపాతం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా  రేగొండలో  399.5 మీ. మీ వర్షపాతం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో  390.5 మీ. మీ వర్షపాతం
  • ములుగు జిల్లా  లక్ష్మీదేవిపేటలో   365.5 మీ. మీ వర్షపాతం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా  చెల్పూర్లో  344.3 మీ. మీ వర్షపాతం
  • ఆదిలాబాద్ జిల్లా  సిరికొండలో  (తహసీల్ కార్యాలయం) 311.0 మీ. మీ వర్షపాతం
  • హనుమకొండ జిల్లా  కమలాపూర్లో  298.3 మీ. మీ వర్షపాతం
  •  వరంగల్ జిల్లా  కల్లెడలో  267.0 మీ. మీ వర్షపాతం
  • కరీంనగర్ జిల్లా మల్యాలలో  258.3 మీ. మీ వర్షపాతం
  • జయశంకర్ జిల్లా కొత్తపల్లెగోరిలో   251.5 మీ. మీ వర్షపాతం
  • వరంగల్ జిల్లా  నెక్కొండలో  244.3 మీ. మీ వర్షపాతం
  • జనగామ జిల్లా జాఫర్‌గఢ్ లో 242.5 మీ. మీ వర్షపాతం
  • కరీంనగర్ జిల్లా   కొత్తపల్లి-ధర్మారంలో  237.5 మీ. మీ వర్షపాతం
  •  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలో  237.5 మీ. మీ వర్షపాతం
  •  కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో  230.3 మీ. మీ వర్షపాతం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఇ బయ్యారంలో  226.3 మీ. మీ వర్షపాతం
  •  హనుమకొండ జిల్లా  దామెరలో  224.8 మీ. మీ వర్షపాతం
  • ములుగు జిల్లా  గోవిందరావుపేటలో  215.5 మీ. మీ వర్షపాతం
  •  హనుమకొండ జిల్లా  పాలకుర్తిలో   209.3 మీ. మీ వర్షపాతం
  • హనుమకొండ జిల్లా   భీమదేవరపల్లెలో  208.3 మీ. మీ వర్షపాతం
  • హనుమకొండ జిల్లా  ఖాజీపేటలో  198.3 మీ. మీ వర్షపాతం
  •  ఖమ్మం జిల్లా   కారేపల్లె (గేట్) లో  197.3 మీ. మీ వర్షపాతం
  • వరంగల్ ఖిల్లా  వరంగల్  ఉరుస్ లో  197.0 మీ. మీ వర్షపాతం
  • వరంగల్ జిల్లా గొర్రెకుంటలో  196.8 మీ. మీ వర్షపాతం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  సుజాతనగర్లో 194.8 మీ. మీ వర్షపాతం
  • మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 194.3 మీ. మీ వర్షపాతం
  •  ఆదిలాబాద్ జిల్లా  పిప్పలధారిలో  192.8 మీ. మీ వర్షపాతం
  •  వరంగల్ జిల్లా  నల్లబెల్లి లో 191.0 మీ. మీ వర్షపాతం
  •  హనుమకొండ జిల్లా ఐనవోలులో  190.8 మీ. మీ వర్షపాతం
  •  హనుమకొండ  జిల్లా  ధర్మసాగర్లో  190.0 మీ. మీ వర్షపాతం
  •  ములుగు జిల్లా అలుబాకా(Z)లో  189.8  మీ. మీ వర్షపాతం
  •  జనగామ జిల్లా  వావిలాలలో  187.5 మీ. మీ వర్షపాతం
  • వరంగల్ జిల్లా  పైడిపల్లి (ARSలో ) 187.5 మీ. మీ వర్షపాతం
  • వరంగల్ జిల్లా  సంగెంలో  187.3  మీ. మీ వర్షపాతం
  • హనుమకొండ జిల్లా శాయంపేటలో  186.8  మీ. మీ వర్షపాతం
  • భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లిలో  186.8
  •  ఆదిలాబాద్ జిల్లా  గుడిహత్నూర్ లో  186.5 మీ. మీ వర్షపాతం
  •  మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడలో  186.3 మీ. మీ వర్షపాతం
  • హనుమకొండ జిల్లా  మర్రిపల్లిగూడెంలో  183.5 మీ. మీ వర్షపాతం
  •  కరీంనగర్ జిల్లా  కొత్తగట్టులో  182.5  మీ. మీ వర్షపాతం
  •  ఆదిలాబాద్ జిల్లా  హీరాపూర్లో  182.3  మీ. మీ వర్షపాతం
  • ములుగు జిల్లా వెంకటాపూర్ లో 182.2 మీ. మీ వర్షపాతం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  సీతారాంపట్నంలో  181.5 మీ. మీ వర్షపాతం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మొగుళ్లపల్లిలో  179.8 మీ. మీ వర్షపాతం
  •  వరంగల్  కాశీబుగ్గలో  175.5 మీ. మీ వర్షపాతం 
  •  వరంగల్ జిల్లా  రెడ్లవాడలో   మీ. మీ వర్షపాతం 175.01 మీ. మీ వర్షపాతం
  •  హనుమకొండ జిల్లా  పెద్దపెండ్యాలలో  174.8 మీ. మీ వర్షపాతం
  • మహబూబాబాద్ జిల్లా  అయ్యగారిపల్లెలో  172.0 మీ. మీ వర్షపాతం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా  టేకుమట్లలో  171.0  మీ. మీ వర్షపాతం
  •  మహబూబాబాద్  జిల్లా  వడ్డెకోతపల్లెలో  170.8 మీ. మీ వర్షపాతం