న్యూఢిల్లీ: పిల్లల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ విద్యావిధానం 2020 కింద స్కూళ్లల్లో జాయిన్ అయ్యే పిల్లల వయస్సును నిర్ణయించినట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తాజా నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది.
ఆరేండ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్
- దేశం
- February 23, 2023
లేటెస్ట్
- మేఘా రూ.15 వేల కోట్లపెట్టుబడులు.. తెలంగాణ సర్కార్ తో మూడు ఎంవోయూలు
- రేషన్ షాపుల్లో కోడిగుడ్లు ఇవ్వాలి : నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్పిల్
- బెళగావిలో ఏఐసీసీ జై బాపు ర్యాలీ.. సభలో పాల్గొన్న తెలంగాణ నేతలు
- ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో మంధాన దూకుడు
- త్వరలోనే భూ భారతి చట్టం రూల్స్
- రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిరాజ్ రెడీ
- కరీంనగర్ జిల్లాలో స్కీమ్‌లకు దరఖాస్తుల వెల్లువ
- నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!
- కాళేశ్వరం అప్పుల భారం సర్కార్ పైనే.. ఖర్చు లక్ష కోట్లు..ఆమ్దానీ 7 కోట్లు..
- గ్రామసభల్లో గడబిడ..అర్హుల జాబితాపై నిలదీసిన జనం
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య
- సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు