ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)ఇన్చార్జ్ గా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటి వరకు డీసీహెచ్ఎస్ గా పనిచేసిన బి.వెంకటేశ్వర్లు, రాజశేఖర్ కు పూల మొక్కను బహుకరించి అభినందనలు తెలియజేశారు.