బతుకుదెరువు కోసం ప్రమాదం అంచున ప్రయాణం

బతుకుదెరువు కోసం ప్రమాదం అంచున ప్రయాణం

దహెగాం వెలుగు : బతుకుదెరువు కోసం ఇలా ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. రాజస్థాన్​కు చెందిన వలస కూలీలు పనుల కోసం ఇలా ట్రాక్టర్​పై గుంపుగా వెళుతున్న దృశ్యం దహెగాం మండల కేంద్రం సమీపంలో కనిపించింది. 

ట్రాక్టర్​లో చిన్నా పెద్ద కలిసి సుమారుగా 60 మంది కూలీలను నింపుకొని వెళ్తున్నారు. -