
గండిపేట్, వెలుగు: బండ్లగూడ జాగీర్మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. 8వ డివిజన్‌లోని భవానీ కాలనీలో ఆదివారం కమ్యూనిటీ పార్క్‌ను ప్రారంభించారు.
కమిషనర్ బి.శరత్‌చంద్ర, పీఏసీఎస్ చైర్మన్ రాందాస్ ముదిరాజ్, మాజీ మేయర్ మహేందర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు సాగర్‌గౌడ్, సురేశ్‌గౌడ్, భూపాల్‌గౌడ్, శ్రీనాథ్‌రెడ్డి, పాపయ్యయాదవ్, సుమన్‌గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.