హైదరాబాద్: అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాజీవ్ విగ్రహం జీవకళ ఉట్టిపడుతున్నట్టుగా ఉంది. తన మెడలోని దండను అభిమానులపై విసురుతున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆవిష్కరణ అనంతరం సీఎం, మంత్రులు విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి దీపాదాస్ మున్సి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, రాజనర్సింహ, కొండా సురేఖ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కేకే, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా రాజీవ్ విగ్రహావిష్కరణ.. సందడిగా సచివాలయం ప్రాంగణం
- హైదరాబాద్
- September 16, 2024
మరిన్ని వార్తలు
-
ఆందోల్ ప్రాంతంలో రూ.60 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్: మంత్రి దామోదర రాజనర్సింహ
-
‘మాలల సింహ గర్జన’తో పొలిటికల్ పార్టీల్లో భయం పుట్టాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
-
తెలంగాణలో నూతన ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు..
-
హైదరాబాద్‌లో వెలుగులోకి రియల్ ఎస్టేట్ మోసం.. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా కట్టారంట.!
లేటెస్ట్
- ఢిల్లీలో గాలి పీల్చితే బతుకుడు కష్టమేనా..? ఫస్ట్ టైం 477కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..
- ఆందోల్ ప్రాంతంలో రూ.60 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్: మంత్రి దామోదర రాజనర్సింహ
- ‘మాలల సింహ గర్జన’తో పొలిటికల్ పార్టీల్లో భయం పుట్టాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- మణిపూర్‌లో పరిస్థితి అల్లకల్లోలం.. బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఎన్పీపీ
- IND vs AUS: కోహ్లీని గెలకొద్దు.. అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదు: గ్లెన్ మెక్‌గ్రాత్
- ర్యాపిడో రైడర్లు జర జాగ్రత్త .. పాపం.. ఈ అన్న.. కస్టమర్‌ను ఎక్కించుకుని పోతుంటే..
- Pakistan Cricket: మళ్లీ మార్చేశారు.. గిలెస్పీ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్!
- తెలంగాణలో నూతన ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు..
- వందే భారత్ రైళ్లలోనూ అదే తంతు.. సాంబార్లో పురుగులు
- Pushpa2ThRuleTrailer: ‘పుష్ప’ అంటే ఫైర్ అనుకుంటివా.. కాదు.. వైల్డ్ ఫైర్..
Most Read News
- ఏపీ, తెలంగాణ కాదని పుష్ప-2 ఈవెంట్ బీహార్‌లో ప్లాన్ చేసింది ఇందుకా..!
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 17 నుంచి నవంబర్ 23 వరకు
- హైదరాబాద్‌లో వెలుగులోకి రియల్ ఎస్టేట్ మోసం.. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా కట్టారంట.!
- కొత్త ప్రాజెక్టులతో.. కాజీపేటకు నయా లుక్
- నేషనల్ న్యూబార్న్ కేర్ వీక్: బిడ్డ పుట్టగానే ఏం చేయాలో తెలుసా.. ఈ స్టోరీ చదివేయండి.
- ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్.. సర్వే నంబర్లు , బై నంబర్ల వారీగా హద్దులు
- దయచేసి సచ్చిపో.. స్టూడెంట్ కి షాకిచ్చిన ఏఐ చాట్ బాట్
- Pakistan Cricket: మళ్లీ మార్చేశారు.. గిలెస్పీ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్!
- మానుకోటకు మహర్దశ ముడా ఏర్పాటుతో వేగవంతంగా అభివృద్ధి
- Naga Chaitanya wedding: అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నాగ చైతన్య శోభిత పెళ్లి... ఎప్పుడంటే..?