ముషీరాబాద్, వెలుగు : బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఆదివారం రంజాన్ వేడుకలు నిర్వహించారు. సోమవారం రంజాన్ఉండడంతో ఒక్కరోజు ముందుగా సంస్థలోని ముస్లిం సోదరులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.