రామగుండం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి కర్రసాము చేశారు. శుక్రవారం నామినేషన్ వేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి కర్రసాము విన్యాసం చేశారు.
- గోదావరిఖని, వెలుగు