నిజామాబాద్ లో పోటీ చేస్తున్న రైతులని విత్ డ్రా చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. సారు కారు పదహారు కాదు.. సారా.. కారా..కూర అని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో లేని 10 మందికి టికెట్ లు ఇచ్చి..ఉద్యమ కారులకు అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. నిజామాబాద్ లో పోటీ చేస్తున్న రైతుల ని విత్ డ్రా చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ మారిన mla లకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పేడితే వాళ్లు కూడా ఒడిపోతారని అన్నారు.ఎన్నికల కమిషన్ కాదని కేసీఆర్ కమిషన్ అని ఆరోపించారు.
విత్ డ్రా చేసుకోవాలంటూ రైతులపై ఒత్తిడి
- Telugu States
- March 27, 2019
లేటెస్ట్
- రోడ్లపై ఇబ్బందులు కలిగించొద్దు.. ట్రాన్స్జెండర్లకు సీఐ హెచ్చరిక
- రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి : ఆర్. కృష్ణయ్య
- 3నెలల్లో 3.41లక్షల బండ్లు అమ్మినం.. టాటా గ్రూప్
- మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ క్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్
- పుణెలో దారుణం..అప్పుకట్టలేదని యువతిని..నరికి చంపేసిండు
- సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీల పెంపు
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- సీఎం హోదాను గౌరవించే సంస్కారం లేదా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
- డాకు మహారాజ్ బర్త్డే గిఫ్ట్గా భావిస్తున్నా.. ఊహించిన దానికంటే గొప్పగా తీశారు: ప్రగ్యా జైస్వాల్
- సంక్రాంతికి పండగకు హైదరాబాద్లో ఆర్టీసీ స్పెషల్ ఏర్పాట్లు
Most Read News
- VandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్