రంగాపూర్​ గ్రామంలో అక్రమ లేఅవుట్ల తొలగింపు

హుజూరాబాద్ రూరల్, వెలుగు: అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని రంగాపూర్​ జీపీ సెక్రటరీ సూచించారు. హుజూరాబాద్​ మండలం రంగాపూర్​ గ్రామ శివారులో 324/ఏ1 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్మిషన్​ లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హద్దురాళ్లను తొలగించి, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనొద్దని, వాటికి ఎలాంటి పర్మిషన్లు లేవన్నారు.