నీట్ ఫలితాల్లో గౌతమి విద్యార్థులకు ర్యాంకులు

నల్గొండ అర్బన్, వెలుగు : నీట్​ ఫలితాల్లో   పట్టణానికి చెందిన గౌతమి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు  ఉత్తమ ఫలితాలు సాధించినట్లు  యాజమాన్యం పేర్కొంది.  వీ. అఖిల్ వర్మ 658, కె.అక్షిత 551, నిషాత్ ఫాతిమా 506, అబ్దుల్ రెహమాన్ 511, ఫైజా ఆఫ్ సీన్ 501, ఎం. పూజిత 501, సౌజన్య 496, ఫహద్  475, లక్ష్మీ సుధా 467, డి. మౌనిక 462

ఎం.నవ్య 456, యాస్మిన్ 452, సౌమ్య 450, మహమ్మద్ ఉజైర్​ 453, సిహెచ్. శ్రీజ 440,  అంజుమ్ 432, నిత్యశ్రీ 430, శోభిత 417   ర్యాంకులతో  ఏ గ్రేడ్ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు.  విద్యార్థులను   డైరెక్టర్లు కాసర్ల వెంకటరెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్ రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.