ఒక సినిమా పూర్తవ్వక ముందే మరో సినిమాలో చాన్స్ సంపాదించడం.. అది కూడా స్టార్ హీరో సినిమానే కావడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో రష్మిక జోరు మామూలుగా లేదు. ఆల్రెడీ తెలుగులో పుష్ప 2, సీతారామం చిత్రాలతో పాటు విజయ్, వంశీ పైడిపల్లి సినిమా కూడా చేతిలో ఉంది. అటు బాలీవుడ్లో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. రీసెంట్గా ‘యానిమల్’ మూవీ సెట్స్‌కి వెళ్లింది. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ రష్మిక బ్యాగ్‌లో పడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆలియా భట్ని హీరోయిన్గా తీసుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. టీమ్ వైపు నుంచి ఎవరూ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా.. ఈ వార్త నిజమేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇతర కమిట్మెంట్స్తో పాటు రీసెంట్గా పెళ్లి కూడా అవ్వడం వల్లే ఆలియా ఈ సినిమాని వదులుకుందని టాక్. ఇప్పుడా పాత్ర రష్మికని వరించినట్లు సమాచారం. త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రానుందట. మొత్తానికి బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా రష్మిక రాక్ చేసేస్తోంది!
వరుస సినిమాలతో బిజీగా రష్మిక
- టాకీస్
- April 24, 2022
మరిన్ని వార్తలు
-
TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా ఛాంబర్ నుంచే అవార్డులు
-
Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
-
Robinhood: నితిన్‌కు విలన్‌గా.. ఆదిపురుష్ హనుమంతుడు.. భీకరంగా ఫస్ట్ లుక్ పోస్టర్
-
JrNTR: జూనియర్ ఎన్టీఆర్ పేరుతో FIFA పోస్టర్.. ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటోన్న తారక్ రిప్లై
లేటెస్ట్
- Tri-Series: ట్రై-సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఆరుగురు కొత్త ఆటగాళ్లకు చోటు
- మందు బాబులకు అలర్ట్: ఎండల్లో కూల్ బీరు వేస్తున్నారా.. ఆరోగ్యం దొబ్బుద్ది అంట.. నిజం తెలుసుకోండి..!
- సముద్రంలో 12 గంటలు.. 45 కిలోమీటర్ల నడక.. దారిలో శవాలు.. ఇన్ని తిప్పలు పడ్డారా..?
- కొడుకు వెళ్లే వరకు వెయిట్ చేసి.. స్కూల్ ముందే భార్యను 8 సార్లు పొడిచిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే..
- TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా ఛాంబర్ నుంచే అవార్డులు
- సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపిన మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం
- Good Health : కొత్తిమీర తినటం కాదు తాగండి.. 30, 40 రోగాలను ఇట్టే మాయం చేస్తుంది.. తగ్గిస్తుంది..!
- IND vs ENG, 1st ODI: ఇంగ్లాండ్ బ్యాటింగ్.. విరాట్ కోహ్లీ లేకుండానే మ్యాచ్
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బైక్ పైకి దూసుకెళ్లిన ఇసుక లారీ.. ప్రజా సంఘాల ఆందోళన
- ములుగు జిల్లాలో AR SI ఆత్మహత్య.. భార్య గవర్నమెంట్ ఉద్యోగి
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
- నటుడు వేణుపై కేసు నమోదు
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- 6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు
- కారు ఓనర్లు పండగ చేస్కోండి.. టోల్ పాస్ వచ్చేస్తోంది.. రూ.3 వేలు కడితే..