సిరిసిల్ల టౌన్, వెలుగు : తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ డీలర్లు గురువారం సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్రమంగా భర్తీ చేసిన రేషన్ షాపులను తమకే కేటాయించి న్యాయం చేయాలని 30 మంది రేషన్ డీలర్లు డిమాండ్‌చేశారు. పోలీసుల జోక్యంతో వారు కిందికి దిగివచ్చారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ రేషన్ డీలర్ల నిరసన
- కరీంనగర్
- September 27, 2024
లేటెస్ట్
- India Women Vs West Indies Women : 211 రన్స్ తేడాతో.. విండీస్‌తో తొలి వన్డేలో గ్రాండ్ విక్టరీ
- ప్రియాంక ఎన్నికపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేసు
- డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం: మంత్రి దామోదర రాజనరసింహ
- 44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటేశారు: ఎంపీ జైరాం రమేశ్
- ఢిల్లీ కాలనీల్లో నరకప్రాయ పరిస్థితులు
- భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం
- గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 20 మంది పాలస్తీనీయుల మృతి
- అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ మతిలేని విమర్శలు : మహేశ్‌కుమార్ గౌడ్
- స్టూడెంట్లు కష్టపడి కలలు నిజం చేసుకోవాలి.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన
- దేశ ప్రజలకు అమిత్ షా సారీ చెప్పాలి
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
- హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రీల్స్ కట్ చేస్తాం: పుష్ప 2 ఘటనపై ఏసీపీ ఫైర్