ఎమోషన్, థ్రిల్, యాక్షన్‌తో ‘టైగర్ నాగేశ్వరరావు’గా ప్రేక్షకులను ఆకట్టుకుంటానంటున్నాడు రవితేజ. స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు పాత్రను రవితేజ పోషించగా.. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. అక్టోబర్ 20న సినిమా విడుదల. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా, రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరోయిన్స్ నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, కీలకపాత్ర పోషించిన రేణు దేశాయ్‌తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.