హైదరాబాద్, వెలుగు : అధిక రక్తపోటు చికిత్స కోసం మెడ్‌ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సింప్లిసిటీ స్పైరల్ రీనల్ డినర్వేషన్ సిస్టమ్ (ఆర్డీఎన్)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అధిక రక్తపోటుతో దెబ్బతినే కిడ్నీ సమీపంలోని నరాలకు ఇది చికిత్స చేస్తుంది. ఈ విధానంలో రోగికి మత్తుమందు ఇచ్చిన తర్వాత, మూత్రపిండాలకు దారితీసే ధమనిలోకి చాలా సన్నని గొట్టాన్ని (కాథెటర్) చొప్పిస్తారు. మూత్రపిండాల్లో నరాల కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఆర్డీఎన్ అనేది మినిమల్లీ ఇన్వేసివ్ థెరపీ. అంటే శరీరానికి చిన్న గాటు పెడతారు. దీని ద్వారానే కాథెటర్‌ను లోపలికి పంపుతారు.
హైబీపీ బాధితుల కోసం ఆర్డీఎన్ చికిత్స
- లైఫ్
- December 27, 2023
లేటెస్ట్
- క్యాపెక్స్కు 11.21 లక్షల కోట్లు
- తెలంగాణ వర్సిటీలో..సగానికిపైగా పోస్టులు ఖాళీ
- ఇది ప్రజా బడ్జెట్.. సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి : మోదీ
- వందే భారత్ ట్రైన్లు మరో 200
- బీమా రంగంలో 100 % ఎఫ్‌డీఐలకు ఓకే
- వచ్చే వారం కొత్త ఐటీ బిల్లు
- ఇస్రోకు బూస్ట్..అంతరిక్ష శాఖకు రూ.13,415 కోట్లు
- హోంశాఖకు రూ.2.33 లక్షల కోట్లు
- ఉడాన్‌తో మరింత కనెక్టివిటీ.. వచ్చే పదేండ్లలో 120 కొత్త ప్రాంతాలకు విమాన సర్వీసులు
- మీ జీతం ఎంత.? ట్యాక్స్ ఎలా, ఎంత పడుతుందంటే?
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్