రియల్​మీ : రెండు కొత్త ఫోన్లు లాంఛింగ్​

రియల్​మీ :  రెండు కొత్త ఫోన్లు లాంఛింగ్​

స్మార్ట్​ఫోన్ల తయారీ కంపెనీ​ రియల్ మీ పి3 ప్రో, పీ3ఎక్స్ ఫోన్లను లాంచ్​ చేసింది. పీ3ప్రో ఫోన్లో  6.83-అంగుళాల డిస్​ప్లే, స్నాప్​డ్రాగన్​7ఎస్​జెన్​3 ప్రాసెసర్​,  12 జీబీ ర్యామ్​, 256 జీబీ వరకు స్టోరేజీ,  50 ఎంపీ మెయిన్​ కెమెరా,  6,000 ఎంఏహెచ్​బ్యాటరీ వంటి సదుపాయాలు ఉంటాయి. ధర రూ.23,999  నుంచి ప్రారంభమవుతుంది. పీఎక్స్​లో మీడియాటెక్ ​డైమెన్సిటీ 7050 చిప్‌‌‌‌సెట్‌‌‌‌, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 8జీబీ వరకు ర్యామ్​, 128 జీబీ వరకు స్టోరేజీ ఉంటాయి. పీ3ఎక్స్ ధరలు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంటాయి. ​