డిసెంబర్ 18న నుంచి రియల్‌‌మీ 14ఎక్స్‌‌ 5జీ సేల్​

 డిసెంబర్ 18న నుంచి రియల్‌‌మీ 14ఎక్స్‌‌ 5జీ సేల్​

స్మార్ట్‌‌ఫోన్​బ్రాండ్​ రియల్‌‌మీ భారత్‌‌లో 14ఎక్స్‌‌ 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌ను  బుధవారం విడుదల చేస్తోంది. రూ.15 వేల లోపు ధరకే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఐపీ69 రేటింగ్‌‌, సోనిక్‌‌వేవ్‌‌ వాటర్‌‌ ఇజెక్షన్‌‌, రెయిన్‌‌ వాటర్‌‌ స్మార్ట్‌‌ టచ్‌‌, 6000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, 45 వాట్స్‌‌ సూపర్‌‌వూక్‌‌ చార్జింగ్‌‌, మీడియాటెక్‌‌ డైమెన్సీటీ 6300 చిప్​వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

  రియల్‌‌మీ 14ఎక్స్‌‌ 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది.  తొలి సేల్​బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.