
రియల్మీ నార్జో ఎన్63 పేరుతో బడ్జెట్ ఫోన్ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74-అంగుళాల డిస్ప్లే, యూనిసాక్ టీ612 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, వెనుక 50 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల చార్జింగ్ ఉంటాయి.
64జీబీ వేరియంట్ ధర రూ.8,499 కాగా, 128జీబీ వేరియంట్మోడల్ ధర రూ.తొమ్మిది వేలు. ఈ నెల పది నుంచి అమ్మకాలు మొదలవుతాయి.