హైదరాబాద్, వెలుగు: రియల్మీ హైదరాబాద్లో బుధవారం 12 ప్రో, 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రెండు ఫోన్లలోనూ 6.7-అంగుళాల డిస్ప్లే ఉంటుంది. రియల్మీ 12 ప్రోలో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు మెమరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసీ ఉంటుంది.
ధరలు రూ.26 వేల నుంచి రూ.27 వేల వరకు ఉంటాయి. రియల్మీ 12 ప్రో+ లో 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్పేస్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్‌జెన్ 2 ప్రాసెసర్ ఉంటాయి. రెండు ఫోన్‌లు అండ్రాయిడ్ 14 ఆధారంగా తయారు చేసిన రియల్మీ యూఐపై 5.0 పై పనిచేస్తాయి.