
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ఉద్యోగాల భర్తీకి గుజరాత్లోని వడోదర, లాల్భాగ్లోని గతిశక్తి విశ్వవిద్యాలయం అప్లికేషన్లను కోరుతున్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీలో అప్లై చేసుకోవాలి.
పోస్టుల సంఖ్య: 08. సూపరింటెండెంట్ 04, సీనియర్ ఆఫీసర్ 02, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 02.
ఎలిజిబిలిటీ: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.