తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా..? పండుగల వేళ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మంచి ఆఫర్లు, డీల్స్ అందిస్తోంది. లేటెస్ట్ ఫీచర్లతో భారీ డిస్కౌంట్లతో ప్రముఖ బ్రాండ్ ల నుంచి స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది.
స్మార్ట్ టీవీలపై 65శాతం తగ్గింపుతో హోమ్ ఎంటర్ టైన్ మెంట్ ను సెటప్ చేసుకునేందుకు మెగా సేల్ ను నిర్వహిస్తోంది. మీ బడ్జెట్ లో రకరకాల స్మార్ట్ టీవీలనుకొనుగోలు చేయొచ్చు. 15వేల కంటే తక్కువ ధరలో బ్రాండ్ కంపెనీల అద్భుతమైన మోడల్ స్మార్ట్ టీవీలను ఎంచుకోవచ్చు. ప్రీమియం ఫీచర్లు గల బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మీ సొంతం చేసుకోవచ్చు.
Redmi 80 cm (32 అంగుళాలు) Smart LED fire TV ఫీచర్లు
- డిస్ ప్లే రేటింగ్:80సెం.మీ (32 అంగుళాలు)
- రిజల్యూషన్: 720 పిక్సెల్‌లు
- స్మార్ట్ టీవీ: అవును, Google TVతో
- Wi-Fi కనెక్టివిటీ: Dueal Band Wi-Fi ,
- 2HDMI ports
- DVD ,Blue Ray players,
- 2 USB ports
- 5.0బ్లూటూత్
- సౌండ్: 20వాల్ట్స్ అవుట్ పుట్, డాల్బీ ఆడియో, DTS వర్చువల్ X
- రిఫ్రెష్ రేట్: 60 Hz , 178 వైడ్ వ్యూవింగ్ యాంగిల్
- సౌండ్ అవుట్‌పుట్: డాల్బీ ఆడియోతో 30W