న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చూపుడు వేలి గాయం కారణంగా లెఫ్టార్మ్ పేసర్ రీస్ టోప్లీ వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన బాల్‌ను ఆపే క్రమంలో అతని చూపుడు వేలికి గాయమైంది. ఎముకలో పగులు వచ్చినట్లు స్కానింగ్‌లో తేలింది. టోప్లీ ప్లేస్‌లో ప్రత్యామ్నాయ ప్లేయర్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
It goes from bad to worse for England...
— Wisden (@WisdenCricket) October 22, 2023
Reece Topley has been ruled out of the remainder of the 2023 World Cup with a broken finger.
Topley is England's leading wicket-taker in the tournament so far with eight wickets in three matches.#CWC23 pic.twitter.com/nDZ3F8Loyu