ఖమ్మం డిపో నుంచి సంక్రాంతికి 1,030 బస్సులు

ఖమ్మం డిపో నుంచి సంక్రాంతికి 1,030 బస్సులు

ఖమ్మం టౌన్, వెలుగు :  సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలో 1,030 బస్సులను అదనంగా నడిపేందుకు  ప్లాన్​ చేసినట్లు రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. ఈ నెల 9 నుంచి  20 వరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.