న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో డైరెక్టర్ పొజిషన్ నుంచి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తప్పుకున్నారు. మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల్లో అనిల్ అంబానీకి ఎటువంటి పొజిషన్ ఉండకూడదని తాజాగా సెబీ ఆర్డర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రిలయన్స్ పవర్ బోర్డు నుంచి అనిల్ అంబానీ తప్పుకున్నారు. సెబీ ఇంటిరిమ్ ఆర్డర్స్‌కు అనుగుణంగా తమ కంపెనీ బోర్డు నుంచి అనిల్ అంబానీ తప్పుకున్నారని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి డబ్బును విదేశాలకు ఎగవేస్తున్నారని ఆరోపణలపై అనిల్ అంబానీని మార్కెట్ల నుంచి సెబీ బ్యాన్ చేసింది.
రిలయన్స్ పవర్, ఇన్ఫ్రాల బోర్డు నుంచి తప్పుకున్న అనిల్
- బిజినెస్
- March 27, 2022
మరిన్ని వార్తలు
-
5 ఏళ్లలో తొలిసారిగా తగ్గిన వడ్డీ రేట్లు.. తగ్గనున్న హోమ్, ఆటో లోన్ల ఈఎంఐ భారం
-
Tech : AIపై గూగుల్ 7 వేల 500 కోట్ల పెట్టుబడులు : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
-
Good News: లోన్లు తీసుకున్న వారికి ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
-
నైపుణ్యంపై దృష్టి పెట్టండి: ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్
లేటెస్ట్
- Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
- తెలంగాణ దేశానికే రోల్ మోడల్ :మంత్రి పొన్నం ప్రభాకర్
- ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్
- మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
- ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములియ్యం.. భూ సర్వేను అడ్డుకున్న రోటిబండ తండా రైతులు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయ్ : అంజిరెడ్డి
- చిలుకానగర్‌లో ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాల తొలగింపు.. పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపిన మహిళ
- విరగపూసిన మామిడి.. పూత ఎక్కువగా ఉండడంతో భారీ దిగుబడులపై రైతుల ఆశలు
- మహేందరన్నా బాగేనా : కేటీఆర్
- పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Most Read News
- మోచేతిపై పురుషాంగం
- దేశవ్యాప్తంగా 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
- SA20: నాలుగు ఓవర్లలో 72 పరుగులా.. సూపర్ కింగ్స్‌ను ముంచిన ఒకే ఒక్కడు
- Sobhita Thandel: ఫైనల్లీ నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.. చై ఇంట్రెస్టింగ్ రిప్లై: భర్తపై శోభిత పోస్ట్ వైరల్
- Pattudala Box Office: అజిత్ యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది
- Infosys Layoffs: మైసూరు క్యాంపస్‌లో 700 మంది ఫ్రెషర్స్ ఔట్.. బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో వెళ్లగొట్టించారు
- VijayRashmika: విజయ్ దేవరకొండపై ఫ్యాన్స్ విమర్శలు.. దయ తగ్గుతుందంటూ రష్మిక సంచలన పోస్ట్!
- మహానంది ఆలయంలో అద్భుతం.. ముఖద్వారంలో నాగుపాము ప్రత్యక్షం
- ప్రైవేట్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. అందులో ఉన్నది వాళ్లేనంటూ...