జియో కొత్త ప్లాన్ .. 14 OTTలు, 18 GB డేటా ఎక్కువ

జియో కొత్త ప్లాన్ .. 14 OTTలు, 18 GB డేటా ఎక్కువ

టెలికం రంగంలో  సంచనాలు సృష్టించే జియో తన  కస్టమర్లను ఆకట్టుకునేందుకు  మరో  కొత్త ప్లాన్ తో ముందుకొస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి  జియోకు 40 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. జియో అందిస్తున్న రిచార్జ్ ప్లాన్ లు ఏంటేంటో ఒకసారి చూద్దాం.

  • వన్ ఇయన్ ప్లాన్ 
  • డేటా ప్యాక్
  • నో డైలీ లిమిట్
  • ఎంటర్ టైన్ మెంట్ ప్లాన
  • 5జీ అప్ గ్రేడ్ ప్లాన్ లు 
     

రూ.1198 ప్లాన్

జియో రూ.1198 కొత్త ప్లాన్.. 84 రోజులు వ్యాలిడిటీతో ఉంది.  దీని ద్వారా ఏ నెట్ వర్క్ లోనైనా ఫ్రీ కాల్స్ చేయొచ్చు. 84 రోజుల పాటు 168 జీబీ డేటాను పొందవచ్చు.  రోజుకు 2జీబీ డేటా వాడొచ్చు. రోజు వారి లిమిట్ అయిపోతే 64 కేబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెంట్ వాడొచ్చు. అలాగే 100ఎస్ఎంఎస్ లు ఫ్రీ.

 ఫ్రీ సబ్ స్ర్కిప్షన్లు కింద 14 ఓటీటీ ప్లాట్ ఫారమ్స్. 

  • సోనీ LIV
  • ZEE5
  • లయన్స్‌గేట్ ప్లే
  • డిస్కవరీ+
  • సన్ NXT
  • కంచ లంక
  • ప్లానెట్ మరాఠీ
  • చౌపాల్
  • డాక్యుబే
  • ఎపిక్ ఆన్
  • JioTV యాప్ ద్వారా Hoichoi
  • ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్