
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ డేటా ప్రకారం రిలయన్స్ జియో 2024 ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో 1.56 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య అప్పటికి 3.29 కోట్లకు చేరుకుంది. ఇప్పటికి ఈ సంఖ్య ఇంకా పెరిగింది. 2024 ముగిసే నాటికి జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించి మొత్తం కస్టమర్ల సంఖ్య 49 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో.. రిలయన్స్ జియో ప్లాన్లకు సంబంధించి లేటెస్ట్ డీటైల్స్ మీకోసం..
1. జియో 3599 రూపాయల ప్లాన్:
* నెలకు 276 రూపాయలు
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2.5జీబీ డేటా
* అన్ లిమిటెడ్ 5జీ
* వ్యాలిడిటీ 365 రోజులు
2. జియో 2025 రూపాయల ప్లాన్:
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2.5జీబీ డేటా
* అన్ లిమిటెడ్ 5జీ
* వ్యాలిడిటీ 200 రోజులు
* బెస్ట్ 5జీ ప్లాన్
3. జియో 1299 రూపాయల ప్లాన్:
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2 జీబీ డేటా
* అన్ లిమిటెడ్ 5జీ
* వ్యాలిడిటీ 84 రోజులు
* నెట్ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ (మొబైల్)
4. జియో 1049 రూపాయల ప్లాన్:
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2 జీబీ డేటా
* అన్ లిమిటెడ్ 5జీ
* వ్యాలిడిటీ 84 రోజులు
* సోనీలివ్, జీ5 సబ్ స్క్రిప్షన్స్
5. జియో 1029 రూపాయల ప్లాన్:
* అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2 జీబీ డేటా
* అన్ లిమిటెడ్ 5జీ
* వ్యాలిడిటీ 84 రోజులు
* అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్
జియో వ్యాల్యూ ప్లాన్స్:
* 1748 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్ (వ్యాలిడిటీ 336 రోజులు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్లు)
* 448 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్: (అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వ్యాలిడిటీ 84 రోజులు, 1000 ఎస్ఎంఎస్లు)
* 189 రూపాయల ప్లాన్: (అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జీబీ డేటా, వ్యాలిడిటీ 28 రోజులు, 300 ఎస్ఎంఎస్లు)