Budget 2024 : ఉద్యోగుల ఆదాయ పన్నులో కొత్త విధానం ఇలా..

Budget 2024 : ఉద్యోగుల ఆదాయ పన్నులో కొత్త విధానం ఇలా..

బడ్జెట్ 2024లో ఉద్యోగులకు సంబంధించి కొత్త స్లాబులు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. 

>>>  స్టాండెర్డ్ డిడషన్ 75 వేల రూపాయలకు పెంపు. ఇప్పటి వరకు 50 వేల రూపాయలుగా ఉంది. 
( స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇన్సూరెన్స్ వంటివి )

ALSO READ : బడ్జెట్ 2024: యువతకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5వేలు ఇస్తూ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్

>>> 3 లక్షల రూపాయల వరకు పన్ను లేదు
>>> 3 నుంచి 7 లక్షల రూపాయల వరకు జీతం ఉండే వారికి 5 శాతం ఇన్ కం ట్యాక్స్ పన్ను
>>>  7 నుంచి 10 లక్షల రూపాయల వరకు జీతం ఉండే వారికి 10 శాతం ఇన్ కం ట్యాక్స్ పన్ను
>>> 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు జీతం ఉండే వారికి 15 శాతం ఇన్ కం ట్యాక్స్ పన్ను 
>>>  12 నుంచి 15 లక్షల రూపాయల వరకు జీతం ఉండే వారికి 20 శాతం ఇన్ కం ట్యాక్స్ పన్ను
>>> 15 లక్షల రూపాయలపైన జీతం ఉండే వారికి 30 శాతం ఇన్ కం ట్యాక్స్ పన్ను

ఇక పెన్షన్లర్లకు సంబంధించి ఆదాయ పన్ను మినహాయింపును 25 వేల రూపాయలకు పెంచారు. గతంలో 15 వేల రూపాయలుగా ఉండేది.