ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

ముషీరాబాద్: సుందరయ్య పార్క్​పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్​పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి గురువారం ఆపరేషన్ రోప్ చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్​పాత్​పై ఉన్న టీ స్టాల్స్, పానీ పూరి బండ్లు, టిఫిన్​సెంటర్లను తొలగించారు.