తిరంగా స్టైల్ : రిపబ్లిక్‌ డే స్పెషల్‌

ఈ రిపబ్లిక్ డేకి కొత్తగా ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నారా ..? మీకోసమే ఒక కొత్త ఫ్యాషన్ ఎదురు
చూస్తోంది. స్పెషల్‌ డేస్‌ అప్పుడైనా స్పెషల్ కనిపించకుంటే ఎలా? మరీ ఈ జనరేషన్‌ అయితే స్పెషల్‌ డేస్‌ వచ్చాయంటే కచ్చితంగా కొంచెం కొత్తగా కనిపించాల్సిందే అంటోంది!

ఈ రిపబ్లిక్‌ డే స్పెషల్‌ ఏంటంటే.. మన జాతీయ జెండాలోని మూడు రంగులు. పిల్లలు, పెద్దోళ్లు అని తేడా లేకుండా ఆ మూడు రంగులు కలగలిసిన ఫ్యాషన్‌ ఫాలో అయిపోవడమే. గాజులైనా, డ్రెస్సులైనా, జుంకాలు, స్కార్ఫ్‌ లు, నెక్లెస్‌లు .. ఏవైనాతెలుపు, ఆకుపచ్చ, కాషాయం రంగుల్లో కలిసిపోవాల్సిందే.

see also:వేడినీళ్లతో ఎంతో మంచిది

కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం

పెండ్లికి కట్నంగా 100 పుస్తకాలు