పలుకుబడి ఉంటే ఎలాంటి పదవి అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద పని అయినా క్షణాల్లో జరిగిపోతుంది. అక్కడ మనోళ్లా, పరాయివాళ్లా అనే తేడాలుండవు. పలుకుబడి ఎంతలా ఉందనేది మాత్రమే ప్రామాణికంగా ఉంటుంది. ఈ స్టోరీ కూడా అలాంటిదే. కీలకమంత్రి నో చెప్పినా.. పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి కథేంటో మీరే చూడండి.