ఈ నెల 6న మేడారం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. మొదట సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ యాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మలుపు తిరుగుతుందన్నారు. ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ఆమె పర్యటించారు. పొనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్‌తోనే పోడు భూముల సమస్య పరిష్కారమవుతుందని.. పోడు భూములు విషయంలో మంత్రుల మాటలు నమ్మవద్దని సూచించారు. కేసీఆర్ ది హామీల ప్రభుత్వం తప్పా.. అమలు చేసే ప్రభుత్వం కాదన్నారు.
మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర స్టార్ట్ : సీతక్క
- తెలంగాణం
- February 2, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీసీలకు బీఆర్ఎస్ పార్టీని కొనే స్థోమత ఉంది
- మందుబాబులకు బంపరాఫర్: బాటిల్ కొంటే .. థాయ్‌లాండ్ టూర్ ఉచితం
- INDvs ENG: వాంఖడేలో సిక్స్‌ల సునామీ.. టీమిండియా భారీ స్కోరు
- బీసీలు ఉద్యమ పంథా మార్చాలి.. హన్మకొండ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ఆర్ కృష్ణయ్య
- Abhishek Sharma: చిరంజీవి పాట.. మనోడి ఆట రెండూ ఒక్కటే.. అభిషేక్ మెరుపు సెంచరీ
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- IND vs END 5th T20I: ముంబై గడ్డపై అభిషేక్ ఊచకోత.. 6 ఓవర్లలో 95 పరుగులు
- కిషన్ రెడ్డి.. బండి సంజయ్ మంత్రి పదవులకు రాజీనామా చేయండి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో పునరాలోచించండి
- IND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు
Most Read News
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- IND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్
- అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ
- IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
- కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
- 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ దిగ్గజం
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- పన్నుల విధానంలో TDS,TCS అంటే..వీటి మధ్య తేడా ఏంటీ..?