కాసేపట్లో రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

కాసేపట్లో రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

ముసారాంగ్ బాగ్ : రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సమావేశం ఇంకా కొనసాగుతోంది. బృందాల వారీగా ఉద్యోగులు సమావేశమై ఏకాభిప్రాయాన్ని తెలుపుతున్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం,
VRO, VRAల సంఘాల ముఖ్యనాయకులు సమావేశం అయ్యారు. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చెప్పాయి. రేపు మరోసారి కూడా సమావేశం కానున్నాయి.