హైదరాబాద్, వెలుగు : ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ –జె100 టోర్నమెంట్లో హైదరాబాద్ యంగ్‌స్టర్ రిషిత రెడ్డి గర్ల్స్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో రిషిత 4–6, 6–4, 6–3తో రష్యాకు చెందిన నెల్లి ఇవనోవాపై మూడు సెట్ల పాటు పోరాడి ఉత్కంఠ విజయం సాధించింది. గత వారం గువాహతిలో జె60 టోర్నీలో విజేతగా నిలిచిన రిషిత వరుసగా రెండో ఐటీఎఫ్ జూనియర్ టైటిల్ గెలిచింది.
రిషిత రెడ్డికి గర్ల్స్ సింగిల్స్ టైటిల్
- ఆట
- December 2, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- నిఫ్ట్ లో యూజీ, పీజీ, పీహెచ్ డీ అడ్మిషన్స్
- కోమటిరెడ్డి బ్రదర్స్..సామాజిక సేవకు బ్రాండ్ అంబాసిడర్స్ : వేముల వీరేశం
- GOOD NEWS: తెలంగాణలో పెరిగిన 400 MBBS సీట్లు..
- కరీంనగర్ జిల్లాలో తుదిదశకు సమగ్ర కుటుంబ సర్వే
- హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు
- గుడ్ న్యూస్ : SBI లో స్పెషల్ ఆఫీసర్స్ జాబ్స్.. జీతం రూ. 48 వేల నుంచి రూ. 85 వేలు
- JOB NEWS: బెల్ లో ఇంజినీర్ జాబ్స్ .. 12 లక్షల ప్యాకేజీతో నోటిఫికేషన్
- విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : జాటోతు హుస్సేన్ నాయక్
- మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
- బోధన్‌లో ప్రజాపాలన విజయోత్సవాలు
Most Read News
- కూకట్ పల్లి లో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు..
- Good Health: ఇవి తింటే కిడ్నీల ఆరోగ్యం సూపర్..!
- గచ్చిబౌలిలో విషాద ఘటన.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
- తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ .. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- LPG cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- అధిక లాభాల ఆశ చూపి తెలుగు హీరోయిన్లని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్...
- వరంగల్‌లో రియల్‌కు ఊపిరి..!
- ఉప్పల్‌లో భారీ మోసం.. 500 మంది నుంచి రూ.15 కోట్లు కాజేశాడు..!
- వేములవాడ రాజన్న సన్నిధిలో హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు.
- డిసెంబర్ 5 వరకు అమెజాన్‌లో వింటర్సేల్