కామేపల్లి, వెలుగు : టెన్త్ స్టూడెంట్స్ఎగ్జామ్స్కు ఇష్టంగా సిద్ధం కావాలని వరంగల్ ఆర్ జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. గురువారం మండలంలోని కొమ్మినేపల్లి హైస్కూల్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఎగ్జామ్స్కు ఎలా ప్రిపేర్ అవుతున్నారో టెన్త్ స్టూడెంట్స్ను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
మధ్యాహ్నం భోజనంపై ఆరా తీశారు. ఆయన వెంట స్కూల్హెచ్ఎం పీ.జ్యోతి, టీచర్లు రచ్చ శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రవి, రమాప్రభ, ఉష రాణి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, జ్యోతి, విజయ కుమారి, నాగేశ్వరరావు ఉన్నారు.