
జమ్మూ కాశ్మీర్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అఖ్నూర్ చుంగి మోర్ ప్రాంతంలో బస్సులోయలో పడింది. లోతైన లోయలో బస్సు బోల్తా పడటంతో15మంది మృతి చెందారు. 28 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
జమ్మూ, పూంజ్ హైవేపై చుంగీ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. UP81CT 4058 రిజిస్ట్రేషన్ నంబరు గల బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా..మరో 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
जम्मू कश्मीर में दर्दनाक हादसा।
— लोकेश पाकड़ (@Lokepaakad) May 30, 2024
तीर्थयात्रियों को ले जा रही एक बस सड़क से फिसलकर खाई में जा गिरी जिससे हादसे में 21 लोगों की मौत खबर ।
हादसा राजौरी जिले में हुआ है.
बहुत ही दुखद समाचार ?#JammuKashmir #Bus #BusAccident #Accident pic.twitter.com/7hqhih0BGH