కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా... 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు. మరోకరి పరిస్ధితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బోల్తాపడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బలవంతంగా స్థానికులు బయటకు తీశారు. ఘటనా స్ధలానికి చెరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులు హైదరాబాద్ కు చెందిన లక్ష్మీ(13), గోవర్ధిని(8)గా గుర్తించారు. బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా నడపడంతో కోడుమూరు-ప్యాలకుర్తి మధ్య ప్రమాదం జరిగింది.
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 40మందికి గాయాలు
- ఆంధ్రప్రదేశ్
- May 23, 2024
లేటెస్ట్
- సంక్రాంతి ఎఫెక్ట్..సొంతూర్లకు జనం.. కొర్లపాడు టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్జామ్
- తాగునీటి కష్టాలు తీరుస్తాం : ఎమ్మెల్యే వంశీకృష్ణ
- ఒగ్గు కళాకారుల జీవితంపై..బ్రహ్మాండ చిత్రం
- అభిమానులు కోరుకునేలా డాకు మహారాజ్ : బాలకృష్ణ
- ప్రజలపై మాంజా పంజా..
- కొత్త కార్యాలయంతో.. కాంగ్రెస్ భాగ్యరేఖ మారేనా?
- క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో.. తెలంగాణలో విద్యుత్ విప్లవం
- నైపుణ్య యువతే రేపటి భారత భవిత!
- ఎస్టీపీపీకి బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు
- జనగామలో క్లినికల్ ల్యాబ్ సీజ్..
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- Allu Arjun: అల్లు అరవింద్ బర్త్ డే సెలెబ్రేషన్స్.... పుష్ప కా బాప్ అంటూ తండ్రికి విషెస్ చెప్పిన బన్నీ..