ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్, ఎడపల్లి మండల కేంద్రం శివారులోని సాటాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌ను లారీ వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న గోసంగి చింతల అర్జున్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యా పిల్లలతో కలసి ఊరూరా తిరిగి ఆయుర్వేద మందులు అమ్ముకునే అర్జున్.. ఈ రోజు ఉదయం తన టీవీఎస్ బైక్ మీద భార్యా, పిల్లలతో కలసి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మోటార్ సైకిల్ మీద అర్జున్‌తోపాటు అతడి భార్యా పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో వారికీ గాయాలయ్యాయి. దీంతో వారిని పోలీసులు బోధన్‌లోని గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అర్జున్ దంపతులు నిజామాబాద్‌లోని సుభాష్ నగర్లో ఉంటున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- క్రైమ్
- May 9, 2021
లేటెస్ట్
- గత 5 ఏళ్లలో ఇండియాలోకి 339 ఫారిన్ కంపెనీలు
- కుంభమేళా హైలైట్స్.. భూటాన్ రాజు పుణ్య స్నానం.. ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని మోదీ
- భాష లేకపోతే స్వాతంత్య్రం లేదు..!
- సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగంటల పాటు చెలరేగిన మంటలు
- ఆది పినిశెట్టి సరికొత్త శబ్దం మూవీ రిలీజ్ డేట్ లాక్
- తండేల్ సాంగ్స్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : దేవిశ్రీ ప్రసాద్
- తెలంగాణ ఆశించిన కేటాయింపులేవి?
- హైదరాబాద్ టూ తిరుపతి.. ఉదయం 5.30కు వెళ్లాల్సిన విమానం.. కదలనే లేదు..!
- బాధ్యత లేకుండా మాట్లాడడమేంటి ? రాహుల్ చైనా ఎంట్రీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఫైర్
- సెమీస్‌లో మైసా, కళింగ
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- Ricky Ponting: సచిన్, బ్రాడ్‌మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్: రికీ పాంటింగ్
- హిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
- Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- Tri-Series: పాకిస్తాన్లో ట్రై-సిరీస్.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు
- SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- కంప్లైంట్ చేస్తే సచ్చిపోతానని వీడియో కాల్.. మళ్లీ దొరికిపోయిన మస్తాన్ సాయి !
- SamanthaRuthPrabhu: సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. స్టన్నింగ్ గా కొత్త లుక్