సంగారెడ్డి జిల్లా: బైక్​.. బస్సు ఢీ.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా: బైక్​.. బస్సు ఢీ.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా  కోహీర్ మండలం సిద్దాపూర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్​ ను ఆర్టీసీ బస్సును ఢీకన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  మృతులు జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా వాసులు  శంకర్ రాథోడ్(25), పవన్ జటోత్ (26) లుగా గుర్తించారు. సిద్దాపూర్​ తండా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తాండూరు డిపోకు చెందిన బస్సు బైక్​ ను ఢీకొట్టింది.