మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో దొంగలు హల్ చల్ చేశారు. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న SBI ATMలో చోరీ చేశారు. ఏటీఎంను పగలగొట్టి దాదాపు 38లక్షల రూపాయలను దోచుకెల్లారు. ఈ మేరకు స్థానికులు పోలీసలుకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.