రోబో డ్రిల్.. బెంగాల్ గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్

రోబో డ్రిల్.. బెంగాల్ గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్

పశ్చిమ బెంగాల్ లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.  వేడుకల్లో పాల్గొన్న  సీఎం మమతా బెనర్జీ బెంగాల్ వారసత్వాన్ని  కాపాడుతామని తెలిపారు. మహిళల అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు.

గణతంత్ర వేడుకల్లో రోబోల డ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసులు, ప్రత్యేక బలగాలు నిర్వహించిన పరేడ్ లో రోబోల పరేడ్ ఆకట్టుకుంది. అధికారుల అనౌన్స్ మెంట్స్ కు అనుగుణంగా రోబోలు డ్రిల్ నిర్వహించాయి.