
వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా చూసేందుకు రోచే ఫార్మా ఇండియా వాబీస్మో డ్రగ్‌ను దేశంలో లాంచ్ చేసింది. ఈ డ్రగ్‌ను 2022 జనవరిలో గ్లోబల్‌గా లాంచ్ చేశారు. కిందటేడాది 2.69 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయని కంపెనీ చెబుతోంది. వయసు పెరుగుదల, డయాబెటిక్ కారణంగా కంటి చూపు తగ్గడాన్ని ఈ మందు నిరోధిస్తుందని వెల్లడించింది.