హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో 2020లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ ఏడాది జనవరి 19న ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రోహిత్ 119 పరుగు చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్ నుంచి ఇదే అత్యధిక స్కోరు. అంతే కాదు రోహిత్ వన్డేల్లో అత్యధిక స్కోరు చేయడం ఇది వరుసగా 8 వ సారి .2013 నుంచి భారత్ నుంచి వన్డేల్లో అత్యధిక వ్యక్తి స్కోరు రోహిత్ శర్మదే కావడం గమనార్హం . ఆస్ట్రేలియాతో మూడు వన్డేల్లో కూడా ఏ ఒక్క భారత ప్లేయర్ సెంచరీ చేయలేదు. ఆసీస్ జరిగే వన్డేలకు,టీ20లకు రోహిత్ ను ఎంపిక చేయలేదు.
హిట్ మ్యాన్ మరో రికార్డ్..వరుసగా 8వ సారి..
- ఆట
- December 3, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Team India: కెప్టెన్‌గా కాదు.. స్ఫూర్తినింపే నాయకుడిగా ఉండాలనుకుంటున్నా..: సూర్య
- గుడ్ న్యూస్.. పాల ధరలను తగ్గించిన అమూల్
- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఇవాళ ( జనవరి 24 ) హల్వా వేడుక.. ప్రాధాన్యత ఇదే..
- Gandhi Tatha Chettu Review: ‘గాంధీ తాత చెట్టు’ రివ్యూ.. సుకుమార్ డాటర్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
- పటాన్ చెరు MLA క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. 42 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు
- అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
- ఎవరిని వదలొద్దు.. కిడ్ని రాకెట్ కేసు సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం
- హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం.. రెండు చేతులు బ్లేడ్ తో కోసిన దుండగులు..
- Anuja Story: ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ అనూజ.. బాల కార్మికుల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి?
- గంభీర్ తిట్టడంలో పెద్ద సిద్ధహస్తుడు.. గంగూలీని లెక్కచేసేవాడు కాదు: భారత మాజీ క్రికెటర్
Most Read News
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!
- Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ ఆడేది అనుమానమే