రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో స్వల్ప మెజార్టీతో కారు పార్టీ గెలిచింది. బీజేపీ రెండోస్థానంలో నిలవగా.. కాంగ్రెస్ డిపాజిట్ను కోల్పోయింది. రౌండ్లవారీగా పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే..
తొలి రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 6,418
రాజగోపాల్ రెడ్డి – 5,126
పాల్వాయి స్రవంతి – 2100
రెండో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7781
రాజగోపాల్ రెడ్డి – 8622
పాల్వాయి స్రవంతి – 1537
రెండో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 14,199
రాజగోపాల్ రెడ్డి – 13,748
పాల్వాయి స్రవంతి – 3637
మూడో రౌండ్లో వచ్చిన ఓట్లు
రాజగోపాల్ రెడ్డి – 7426
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7390
పాల్వాయి స్రవంతి – 1926
మూడో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 21,589
రాజగోపాల్ రెడ్డి – 21,174
పాల్వాయి స్రవంతి – 5,563
నాల్గో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 4,854
రాజగోపాల్ రెడ్డి – 4555
పాల్వాయి స్రవంతి – 1817
నాల్గో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 26443
రాజగోపాల్ రెడ్డి – 25729
పాల్వాయి స్రవంతి – 7380
ఐదో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 6,062
రాజగోపాల్ రెడ్డి – 5,245
పాల్వాయి స్రవంతి – 2683
ఐదో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 32505
రాజగోపాల్ రెడ్డి – 30974
పాల్వాయి స్రవంతి – 10063
ఆరో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 6016
రాజగోపాల్ రెడ్డి – 5378
పాల్వాయి స్రవంతి – 1962
ఆరో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 38,521
రాజగోపాల్ రెడ్డి – 36,352
పాల్వాయి స్రవంతి – 12,025
ఏడో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7202
రాజగోపాల్ రెడ్డి – 6803
పాల్వాయి స్రవంతి – 1664
ఏడో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 45,723
రాజగోపాల్ రెడ్డి – 43,155
పాల్వాయి స్రవంతి – 13,689
ఎనిమిదో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 6620
రాజగోపాల్ రెడ్డి – 6088
పాల్వాయి స్రవంతి – 907
ఎనిమిదో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 52,343
రాజగోపాల్ రెడ్డి – 49,243
పాల్వాయి స్రవంతి – 14,596
తొమ్మిదో రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7517
రాజగోపాల్ రెడ్డి – 6665
పాల్వాయి స్రవంతి – 1684
తొమ్మిదో రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 59,860
రాజగోపాల్ రెడ్డి 55,908
పాల్వాయి స్రవంతి 16,280
10వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7503
రాజగోపాల్ రెడ్డి – 7015
పాల్వాయి స్రవంతి 1347
10వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 67363
రాజగోపాల్ రెడ్డి – 62923
పాల్వాయి స్రవంతి – 17627
11వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7214
రాజగోపాల్ రెడ్డి – 5853
పాల్వాయి స్రవంతి – 1788
11వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 74577
రాజగోపాల్ రెడ్డి – 68776
పాల్వాయి స్రవంతి – 19415
12వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 7448
రాజగోపాల్ రెడ్డి – 5448
పాల్వాయి స్రవంతి – 1828
12వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 82025
రాజగోపాల్ రెడ్డి – 74224
పాల్వాయి స్రవంతి 21243
13వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 6691
రాజగోపాల్ రెడ్డి – 5346
పాల్వాయి స్రవంతి – 1206
13వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 88716
రాజగోపాల్ రెడ్డి – 79570
పాల్వాయి స్రవంతి – 22449
14వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 6612
రాజగోపాల్ రెడ్డి – 5557
పాల్వాయి స్రవంతి – 1177
14వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 95328
రాజగోపాల్ రెడ్డి – 85127
పాల్వాయి స్రవంతి – 23626
15వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 1270
రాజగోపాల్ రెడ్డి – 1358
పాల్వాయి స్రవంతి – 238
14వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 96598
రాజగోపాల్ రెడ్డి – 86485
పాల్వాయి స్రవంతి – 23864
15వ రౌండ్లో వచ్చిన ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 1270
రాజగోపాల్ రెడ్డి – 1358
పాల్వాయి స్రవంతి – 238
15వ రౌండ్ తర్వాత వచ్చిన మొత్తం ఓట్లు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 96598
రాజగోపాల్ రెడ్డి – 86485
పాల్వాయి స్రవంతి – 23864