కరీంనగర్: నేపాల్ యాత్రకు వెళ్లిన ఓ కరీంనగర్ వాసి జనక్ పురి ప్రాంతంలో గుండెపోటుతో మరణించిన సంఘటన ఆదివారం ( అక్టోబర్ 27) జరిగింది. కరీంనగర్ కు చెందిన నర్సింగరావు స్నేహితులతో కలిసి నేపాల్ కు విహారయాత్రకు వెళ్లారు. నేపాల్ లోని జనక్ పురి ప్రాంతంలో పర్యటిస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.. స్పాట్ లో చనిపోయాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నేపాల్ యాత్రకు వెళ్లి.. కరీంనగర్ వాసి గుండెపోటుతో మృతి..
- కరీంనగర్
- October 27, 2024
మరిన్ని వార్తలు
-
శాతవాహన వర్సిటీ పీహెచ్ డీ నోటిఫికేషన్ రిలీజ్
-
సిరిసిల్ల నేతన్నలకు మరో భరోసా
-
బల్దియాలో గ్రామాలను విలీనం చేయొద్దు
-
ఆసరా పించన్ ఇప్పిస్తానని.. వృద్ధురాలి మెడలోంచి గోల్డ్ చైన్ చోరీ
లేటెస్ట్
- చెరువులో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
- సింగరేణి డేకు భారీగా ఏర్పాట్లు
- ప్రజలు వెంటపడి మరీ ధరణిని సాధించుకుంటరు
- కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగింపు
- పుష్ప జాతర పాట నా కెరీర్లో మైల్ స్టోన్ : విజయ్ పొలాకి మాస్టర్
- డిఫెన్స్‌పై రోహిత్ దృష్టి..ఫామ్‌లోకి వచ్చేందుకు ముమ్మర ప్రాక్టీస్
- జీడీపీ వృద్ధి మోస్తరు గానే..
- రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్దే : మంత్రి సీతక్క
- బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
- ఐస్‌మేక్ నుంచి కొత్త ప్రొడక్టులు
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్